అందరికీ నమస్కారం
ఈరోజు మీకు మైదాపిండి వ్యాపారం గురించి తెలియజేస్తాను.Video
మైదా పిండి వ్యాపారం హోల్ సేల్ వ్యాపారాలలో మంచి వ్యాపారం మైదాపిండిని హోల్ సేల్ షాపులు & మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ల దగ్గర నుండి కొనుగోలు చేసి హోల్‌సేల్ గా షాపులకు విక్రయించడం.
అన్నిరకాల చిల్లర కోట్లు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లు మరియు హోటల్స్ టిఫిన్ సెంటర్స్ మైదాపిండిని కొనుగోలు చేస్తాయి.
అందరికీ మనము మైదాపిండి హోల్‌సేల్ గా ఇస్తున్నట్లుగా తెలియజేయండి వారు అవసరమైనప్పుడు మీకు ఫోన్ చేసి ఆర్డర్ చెప్తారు.
విజయవాడలో హోల్‌సేల్ మార్కెట్ అడ్రస్ ఇచ్చాను మెట్రో అడ్రస్ కూడా తెలియజేస్తున్నాను.
ఆ తరువాత హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
విజయవాడలోని మెట్రో నందు అన్ని రకాల ఐటమ్స్ హోల్‌సేల్ గా ఇస్తారు లైసెన్స్ & ఆధార్ కార్డ్ ఉన్న ఏ వ్యక్తికైనా మెట్రోలో హోల్‌సేల్‌గా అన్ని రకాల ఐటమ్స్ విక్రయిస్తారు.
వ్యాపారం ప్రారంభించే ముందుగానే ఒక్కసారి మెట్రోను
చూడండి హోల్‌సేల్‌గా మనకు అనుకూలంగా దొరుకుతున్నాయ లేదా అని పరిశీలించండి మైదాకు సంబంధించిన అన్ని రకాల హోల్ సేల్ అడ్రస్సులను తెలియజేస్తున్నాను.
చూడండి హోల్‌సేల్‌గా మనకు అనుకూలంగా దొరుకుతున్నాయ లేదా అని పరిశీలించండి మైదాకు సంబంధించిన అన్ని రకాల హోల్ సేల్ అడ్రస్సులను తెలియజేస్తున్నాను.
First video
ReplyDeleteok i saw
DeleteHii bro tq for given good information
ReplyDelete